పవన్‌ను కలిసిన అమరావతి రైతులు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపి రాజధాని అమరావతి ప్రాంత రైతులు హైదరాబాద్‌లో కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి ఆయన మద్దతు కోరారు. రాజధాని తరలింపులాంటి అపోహలపై ఆయనతో మాట్లాడారు. రైతు సమస్యలపై పోరాటాలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/