విశాఖలో కోలుకున్న కరోనా బాధితుడు

తుది పరీక్షల్లో నెగటివ్

King George Hospital-Vizag
King George Hospital-Vizag

visakhapatnam: కరోనా వ్యాధితో విశాఖ కింగ్ జార్జి హాస్పటల్ లో చేరిన వ్యక్తి ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు..

ఈ నెల 15వ తేదీన హాస్పటల్ లో చేరిన 65 ఏళ్ల వ్యక్తి కి హాస్పటల్ వైద్యులు అప్పటి నుంచి చికిత్స అందించారు.. ఆ వ్యక్తి కి శనివారం తుది పరీక్షలు నిర్వహించగా నెగిటీవ్ వచ్చింది.

దీంతో ఆ వ్యక్తిని త్వరలోనే హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/