67వ ప్రజాసంకల్ప యాత్ర షెడ్యూల్‌

YS Jagan
YS Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 67వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జిల్లాలో చిందేపల్లి నుంచి 67వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. రాచగన్నేరు, ఇసుకగుంట, కాపు గన్నేరు క్రాస్‌, చోర్లోపల్లి, మిట్టకండ్రిగ, టిఎంవి కండ్రగ క్రాస్‌ మీదుగా పానగల్‌ వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది.