53సవర్ల బంగారం స్వాధీనం

GOLD

ప్రకాశం జిల్లా చీరాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 53సవర్ల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ.70వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.