5 లక్షల చొప్పున పరిహారం

AP Minister peddi reddy Rama chandra reddy

Tirupati: మొగిళికనుమ వద్ద కంటైనర్ వాహనాలపైకి దూసుకెళ్లిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రమాదం జరగడం బాధాకరమన్న మంత్రి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకం కష్టంగా మారితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎవరు చనిపోయినా అందుకు ఇసుకే కారణమంటున్నారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/