తూర్పుగోదావరి జిల్లాలో 3 పాజిటివ్ కేసులు

కాకినాడ ఆసుపత్రి లో చికిత్స

Coronavirus updates-AP

East Godavari District: తూర్పుగోదావరి జిల్లా లో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు 3 కు చేరాయి. ఇప్పటికే రాజమండ్రి కి చెందిన ఒక విద్యార్థి లండన్ నుండి తిరిగి వచ్చాడు.

అతనికి పరీక్షలలో పాజిటివ్ గా తేలడంతో కాకినాడ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.

కాగా గత రాత్రి నుండి జరిపిన పరీక్షలలో మరో ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.

వీరిలో రాజమండ్రి కి చెందిన 72 ఏళ్ల వ్యక్తి కాకినాడ బేగంపేట కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. వీరిద్దరికి ఢిల్లీ ప్రయాణ చరిత్ర ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/