3 రోజులపాటు విస్తారంగా వర్షాలు

Rainy
Rainy

3 రోజులపాటు విస్తారంగా వర్షాలు

అమరావతి: బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.