206 కిలోల గంజాయి పట్టివేత

Ganjai
Ganjai

206 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ: స్కార్పియోలో తరలిస్తున్న గంజాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.. వాహనాలను తనిఖీ చేస్తుంగా 206 కిలోల గంజాయి పట్టుబడటంతో అధికారులు సదరు వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన డుండ్రిగూడ మండలం వయ్యవద్ద చోటుచేసుకుంది.. పటుబడ్డ వాహనం డుంబ్రిగూడ ఎంపిపికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు