15లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Ganjai
Ganjai

పశ్చిమ గోదావరి: భద్రాచలం పోలీసులు కుక్కునూరు మండలం వేలేరు దగ్గర విశాఖ నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన గంజాయిన స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు సీజ్‌ చేశారు. తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/