13 నుంచి తెదేపా ఎమ్మెల్యేలకు శిక్షణా తరగదులు

AP Tdp Office
AP Tdp Office

13 నుంచి తెదేపా ఎమ్మెల్యేలకు శిక్షణా తరగదులు

అమరావతి: రాష్ట్రంలోని తెదేపా ఎమ్మెల్యేలకు ఈనెల 13నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.. ఈనెల 26వరకు జరిగే ఈ తరగతుల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై తెదేపా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు.