1,184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్

దరఖాస్తులకు ఏప్రిల్ 19 వరకు గడువు

Doctors posts Notification

Amaravati: 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఇందు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 19 చివరి తేదీగా పేర్కొంది.

ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిన ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.

స్పెషలిస్ట్ డాక్టర్లకు 1, 10,000 రూపాయలు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు 53, 945 రూపాయలు వేతనంగా నిర్ణయించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/