హోదాపై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

digvijafffy
digvijafffy

హోదాపై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

గన్నవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజ§్‌ుసింగ్‌ అన్నారు.. శనివారం రాత్రి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఎపికి ప్రత్యేక హోదా వద్ల పదేళ్లు కేంద్ర నుంచి నిధులులభిస్త్తాయని అన్నారు.. పరిశ్రమలకు రాయితీతోపాటు నిధులు విడుదల చేస్తారని అన్నారు.. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.. ఇవాళ గుంటూరులో జరిగే ఎపి ప్రత్యేక హోదా సభకు ద్విగిజ§్‌ు హాజరుకానున్నారు.