హైకోర్టుకు దసరా సెలవులు

High Court
High Court

హైకోర్టుకు దసరా సెలవులు

హైదరాబాద్‌: తెలంగాణ, ఎపి ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవుల సందర్భంగా ప్రత్యేక కేసులను విచారించేందుకు 16, 19వ తేదీలలో ము గ్గురు జడ్జిలను నియమించారు.