స్వదేశీ సాంకేతికలో రాష్ట్రం ముందంజలో ఉండాలి: మంత్రి నిర్మలా

Nirmala Sitharaman
Nirmala Sitharaman

అమరావతి: ఏపి ఉత్పత్తులు ఎగుమతి అయ్యేలా ఉండాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నాలుగు పారిశ్రామిక సంస్థలకు ఎన్‌ఎస్టీఎల్‌ సాంకేతికత బదిలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు స్వదేశీ సాంకేతికత పెంపొందించాలన్నారు. రక్షణ పరికరాల కోనుగోలుకు వెచ్చిస్తున్న విదేశీ మాదకద్రవ్యాలు ఆదా కావాలన్నారు.