స్త్రీ,శిశు సంక్షేమంపై మంత్రి సునీత స‌మీక్ష‌

ap minister p.sunitha
ap minister p.sunitha

అనంతపురం: స్త్రీ, శిశు సంక్షేమశాఖపై మంత్రి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ అన్న అమృతహస్తం పథకం సక్రమంగా అమలు చేయకపోతే క‌ఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. గ్రామాల్లో మహిళల రక్షణ కోసం కాంట్రాక్ట్‌ పద్ధతిలో మహిళా పోలీస్‌ వాలంటీర్ల నియామకం
చేపడతామ‌ని ఆమె తెలిపారు.