సెక్రటేరియట్‌లో డిప్యూటీ సిఎం కార్యాలయం

KE Krishna murthy
AP Deputy CM KE Krishna Murthy

సెక్రటేరియట్‌లో డిప్యూటీ సిఎం కార్యాలయం

అమరావతి: వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బావులపాడు మండలంలో మెగా ఫుడ్‌ పార్క్‌కు 1400 ఎకరాలు కేటాయిస్తూ నష్టపోయిన రైతులకు పరిహారం కల్పిస్తూ ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు.