సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ టు విజ‌య‌వాడ‌

N. Chandrababunaidu
N. Chandrababunaidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. 2వతేదీ రాత్రి సీఎం చంద్రబాబు రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పలు పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధ‌వారం  ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకర్లకు ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం పర్యటన ముగించుకొని ఢిల్లీ నుంచి విజయవాడకు బయల్దేరారు.