సీఎం చంద్రబాబుకు చికాగో వర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానం

chandrababu-
Chandrababu

చికాగో: ఏపీ సీఎం చంద్రబాబును చికాగో స్టేట్‌ వర్సిటీ ప్రతినిధి రోహన్‌ అత్తెలె కలిశారు. మే నెలలో వర్సిటీ
స్నాతకోత్సవానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న
కౌశలాన్ని ఏపిలోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని రోహన్‌ ప్రతిపాదించారు.