సినిమాల్లో అవకాశం కల్పింస్తామని మోసం

cinema
cinema industry

సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మోసం

విశాఖ: సినిమాల్లో అవకాశం కల్పిస్తామని యువకులు మోసం చేశారంటూ కంచరపాలెం పిఎస్‌లో ముగ్గురు యువతులు ఫిర్యాదు చేశారు.. అశ్లీల దృశ్యాలు చిత్రీకరించారంటూ యువకులపై ఫిర్యాదులో పేర్కొన్నారు.