సాయంత్రానికి రాక

babu
AP CM Chandra babu Naidu

సాయంత్రానికి రాక

అమరావతి: సిఎం చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్నారు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన చర్చిస్తారు.. ఇవాళ రాత్రి ఎమ్మెల్సీ అభ్యర్ళు జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.