సాప్ట్‌బాల్‌ జాతీయ పోటీల ప్రారంభిం

AP Minister Kollu Ravindra

నెల్లూరు: మంత్రి కొల్లు రవీంద్ర సాప్ట్‌బాల్‌ జాతీయ పోటీలను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ఈ పోటీలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.