సత్తెనపల్లి నుండి కోడెల శివప్రసాద్‌ పోటీ

Kodela Shiva Prasad
Kodela Shiva Prasad

గుంటూరు: ఏపి శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి రెండోసారి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి 22వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామని ఆయన చెప్పారు. సత్తెనపల్లిలో 15వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/