సంక్రాంతి సంబ‌రాల‌ను జ‌రుపుకున్న స‌చివాల‌య సిబ్బంది

ap secretariat
ap secretariat

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంక్రాంతి సంబరాలతో కళకళలాడిపోయింది. శనివారం పండుగ సెలవు సందర్భంగా సచివాలయం ఉద్యోగులు ఈ రోజు సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కార్యాలయ ప్రాంగాణాన్ని పూలతో అలంకరించారు. హరిదాసులు పాటలు పాడుకుంటూ సచివాలయంలో బిక్షాటన చేసి ఉద్యోగులను అలరించారు.