శ్రీశైలం ఇన్‌ఫ్లో 24వేల క్యూసెక్కులు

SRISAILAM DAM
SRISAILAM DAM

శ్రీశైలం ఇన్‌ఫ్లో 24వేల క్యూసెక్కులు

శ్రీశైలం ప్రాజెక్టు జలకళతో ఉంది.. ప్రాజెక్టు పూర్తిసామర్ధ్యం 215.81 అడుగులు ఉండగా, ప్రస్తుతం 204.35 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది.. ఇన్‌ఫ్లో 24వేల క్యూసెక్కుకలు ఉండగా, 38,220 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.