శ్రీకాకుళంలో భారీ వర్షం..

Heavily Rain
Heavily Rain

శ్రీకాకుళం: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నలుగురు మృత్యువాత పడ్డారు. పాతపట్నం, మెలియపురం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పాతపట్నం, మెలియపురంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసాయి. పంట‌లు దెబ్బ‌తిన‌డంతో ఇరు మండలాలకు చెందిన నలుగురు రైతులు మ‌ర‌ణించారుః. పాతపట్నంకి చెందిన ఇద్దరు రైతులు, మెలియపురానికి చెందిన ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. మూడు పశువులు కూడా మృతి చెందాయి.