వ్యక్తి దారుణ హత్య

murder
murder

వ్యక్తి దారుణ హత్య

పెడన (కృష్ణా): పెడన మండలం నందమూరులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని దండగులు కత్తులతో పొడిచి పంచారు.. మృతుడు మచిలీపట్నం మండలం కొత్తపూడికి చెందిన వాసుగా గుర్తించారు.