వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

YSRCP JAGAN
YSRCP JAGAN

వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

అమరావతి: వైకాపా అధినేత జగన్‌ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంబమైంది.. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చిస్తున్నారు.