వెలగపూడికి నేడు రాక

Nit Ayogh
Nit Ayogh Vice President Aravind

వెలగపూడికి నేడు రాక

అమరావతి: నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఇవాళ వెలగపూడిలో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి ఆయన విజయవాడకు చేరకుని మంగళవారం సిఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు.