వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ttddff
TTD

తిరుమల:  వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. 35 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 8 గంటలు పట్టనుంది. సాయంత్రం 6 గంటల వరకు 39,853 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.