విశాఖపట్నంలో బ్లాక్‌ చైన్‌ సదస్సు ప్రారంభo

AP CM Photo

విశాఖపట్నంలో బ్లాక్‌ చైన్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రి నారా లోకేశ్‌ కూడా హాజరయ్యారు.