విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

 

wire
రెంటచింతల (గుంటూరుజిల్లా): మండలంలోని పాల్వయి గ్రామంలో గురువారం ఉదయం విద్యుదాఘాతానికి ఇద్దరురైతులు మృతిచెందారు. శ్రీనివాసరెడ్డి, మట్టారెడ్డి సోదరులు పొలంలో విద్యుత్‌ తీగెను లాగుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌తీగె తగలటంతో వీరు మృతిచెందారు.