విజయవాడలో వైసీపీ నూతన కార్యాలయం

YV Subba Reddy
YV Subba Reddy

రేపు విజయవాడలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి ప్రారంభించనున్నారు.