వారం రోజుల్లో వెండి నిల్వలన్నీ లెక్కించాలి

TTD parakamani
TTD parakamani

తిరుమల: టిటిడి ఈఓ సింఘాల్‌ పరకామణిలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారం రోజుల లోపు వెండినిల్వలు లెక్కించాలని సింఘాల్‌ ఆదేశాలు జారీ చేశారు. వెండి నిల్వల లెక్కింపు కోసం..ఒక అప్రైజర్‌, 30 మంది మజ్దూరులను ఈఓ సింఘాల్‌ నియమించారు. ఇప్పటికే నాణేల నిల్వల లెక్కింపు పూర్తి అయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/