వచ్చే ఎన్నికల్లోనూ మనదే అధికారం: చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీశ్రేణులనుద్ధేశించి చంద్రబాబు మాట్లాడుతూ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల ద్వారా నిరూపించామని, ప్రజా సమస్యలపై అధికార పక్షంగా తామే
స్పందిస్తున్నామని, పోలవరంపై కేంద్రం రాసిన లేఖపైనా తామే మొదట స్పందించామని చంద్రబాబు గుర్తు చేశారు.