లారీని ఢీకొన్న అంబులెన్స్‌: ఇద్దరు మృతి’

AMBULANCEFFF

లారీని ఢీకొన్న అంబులెన్స్‌: ఇద్దరు మృతి

కర్నూలు: లారీని అంబులెన్స్‌ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. నగరానికి సమీపంలోని వెంకన్న బావి వద్ద ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు.