రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

accident

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

అనంతపురం: రాయదుర్గం పైతోట వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికితీవ్ర గాయాలయ్యాయి. మృతులు శివ, స్వామిగా గుర్తించారు.