రైతులకు జగన్‌ పరామర్శ

jagan
jagan

రైతులకు జగన్‌ పరామర్శ

గన్నవరం: పంటనష్టపోయిన రైతులను జగన్‌ పరామర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.. ఈ సందర్భంగా రైతులు జగన్‌కు పంటనష్టపోయిన వివరాలు చెబుతూ తమకు ఆదుకోవాలని కోరారు..