రేపు విజయనగరం రైల్వేస్టేషన్‌లో హైస్పీడ్‌ వైఫై ప్రారంభం

 Free Wifi Services
Free Wifi Services

రేపు విజయనగరం రైల్వేస్టేషన్‌లో హైస్పీడ్‌ వైఫై ప్రారంభం

విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్‌లో గురువారం హైస్పీడ్‌ వైఫై సేవలను ప్రారంభించనున్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు వీడియో రిమోట్‌ ద్వారా ఉచిత హైస్పీడ్‌ వైఫై సర్వీసులను ప్రారంభిస్తారు.