రూ.10.42 కోట్ల కుంభకోణం

idbi
idbi guntur

రూ.10.42 కోట్ల కుంభకోణం

గుంటూరు: గుంటూరులోని ఐడిబిఐ బ్యాంకులో మరో కుంభకోణం వెలుగుచూసింది.. గుంటూరులో ఐడిబిఐ బ్యాంకులో రూ.10.42 కోట్ల రుణాలను స్వాహా చేశారు.. బ్యాంకు అధికారి సహా 49 మందిపై పోలీసులు కేసునమోదు చేశారు.