రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి

Seetakka
Seetakka

ములుగు:  మాజీ ఎమ్మెల్యే సీతక్క (దనసరి అనసూయ) టీ టీడీపీకి రాజీనామా చేశారు. ఢిల్లి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క ఇవాళ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.