రాధాకృష్ణతో వర్మ భేటీ

varma radha
Ramgopal Varma met V.Radha Krishna

రాధాకృష్ణతో వర్మ భేటీ

విజయవాడ: దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు రాధాకృష్ణతో శనివారం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ భేటీ అయ్యారు.. రాధా ఇంటికి వెళ్లి వర్మ తన తాజా చ్తిరం ‘వంగవీవటి పై చర్చించారు..ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వంగవీటి రాధా కృష్ణా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ రాధాతో సమావేశమై తన సినిమా కథను వివరించినట్టు తెలిసింది.