మోసం చేస్తున్న విత్తన కంపెనీలపై చర్యలు

PATIPATIFFF
AP Minister Patipati pullarao

మోసం చేస్తున్న విత్తన కంపెనీలపై చర్యలు

గుంటూరు: విత్తనాల్లో రసాయనాలు కలిపి రైతులను మోసం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేటలో ఆయన పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 51 బయో కంపెనీలపై కేసులు నమోదు చేశామన్నారు.