మోడి తన స్ధాయి దిగజారి మాట్లాడారు

Nannapaneni Rajakumari
Nannapaneni Rajakumari

గుంటూరు: మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి దీక్ష చేపట్టారు. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆమె జిల్లాలోని మార్కెట్‌ సెంటర్‌లో దీక్షకు దిగారు. ఈసందర్భంగా రాజకుమారి మాట్లాడుతు ప్రధాని మోడి చంద్రబాబును తిట్టడానికే ఏపికి వచ్చారని ఆమె అన్నారు. మోడి తన స్థాయి దిగజారి మాట్లాడారని విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు.