మోడిపై మండిపడ్డా లోకేశ్‌

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

అమరావతి ఏపికి ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడిని అడగడం తప్పా అని మంత్రి లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం పై పోరాటం చెయ్యడం నేరమా అని ఆయన మండిపడ్డారు. సిఎం చంద్రబాబును బిజెపి నాయకులు ఆసభ్య పదజాలంతో దుశిస్తుంటే ఎంతో అనుభవం ఉండి దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన మోడి గారు నవ్వుతూ అనంధించడం దేనికి ఆంధ్రా ఎదురు తిరిగితే అణచివేస్తా అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు.