మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

Suicide attempt
Awua incident

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

ప.గో.జిల్లా: మొగల్తూరు ఆక్వా పరిశ్రమ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు.. యాజమాన్యం నుంచి 15 లక్షలు, ప్రభుత్వం నుంచి 10 లక్షలు పరిహారం అందిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఆనంద్‌ ఆక్వా ప్రాసెసింగ్‌ను సీజ్‌ చేస్తామని ఆయన వెల్లడించారు.