మిర్చి కొనుగోళ్లపై వ్యాపారులపై సమీక్ష

Pattipati
Pattipati

మిర్చి కొనుగోళ్లపై వ్యాపారులపై సమీక్ష

గుంటూరు: మిర్చియార్డును గురువారం మంత్రి ప్రత్తిపాటి సందర్శించారు.. మిర్చికొనుగోళ్లపై పురోగతిపై సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆనందబాబు, అధికారులు. కమీషన్‌ ఏజెంట్లు ఎగుమతి వ్యాపారులు, యార్డు హమాలీలు కూలీలతో సమావేశమయ్యారు..