మార్చి 5 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు

ap secretariat
ap secretariat

మార్చి 5 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.4, 5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అమరావతి వెలగపూడిలో జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 5వ తేదీ (సోమవారం) ఉదయం రూ.9.30 నిమిషాల నుంచి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్రభుత్వం పేర్కొంది.