మార్కాపురంలోడయాలసిస్‌ సెంటర్‌: కామినేని

KAMINENIFFF
KAMINENI

మార్కాపురంలోడయాలసిస్‌ సెంటర్‌: కామినేని

ప్రకాశంజిల్లా: త్వలో మార్కాపురంలో డయాలసిస్‌ి సెంటర్‌ ప్రారంభిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.. మంగళవారం ఆయన కందుకూరు,కనిగిరిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లను ప్రాంభించారు.. కిడ్నీరోగుల కోసంఉచిత డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామన్నారు.