మద్యం మైకంలో అన్నను అంతమొందించిన తమ్ముడు

Journalist Murdered
Murder

గుంటూరు: తాడికొండ మండలం పొన్నేకల్లులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మైకంలో అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. కత్తిపీటతో తమ్ముడు దాడి చేయడంతో అన్న అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.