మంత్రి సునీత సిడిపివో కార్యాలయంలో తనిఖీ

P. Sunitha
P. Sunitha

కడప: జిల్లాలో లిక్కరెడ్డిపల్లి సిడిపివో కార్యాలయంలో సోమవారం మహిళ-శిశుసంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌ సిహెచ్‌.అరుణకుమారి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.